ఖాళీ ఇంటి స్థలాలలోనే అక్కడక్కడ పొలాలలోనూ జరిపే తవ్వకాలలో అనుకోకుండా కొన్ని వస్తువులు బయటపడతాయి అవి సంపద కావచ్చు అనుకోకుండా ఆశ్చర్యపరిచే వస్తువులు ,లేదా విగ్రహాలు (statues ) బయటపడటం లాంటి ఘటనలు చూస్తుంటాం . ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లా(karnool dst ) దేవనకొండ కరివేముల గ్రామంలో జరిగింది.. దేవన కొండ (devanakonda )గ్రామంలో కృష్ణారెడ్డి (Krishna r eddy )అనే ఒక వ్యక్తి తన ఇంటిని నరసింహులు (narisimhulu )కి అమ్మేశాడు నరసింహులు ఇంటి స్థలాన్ని చదువు చేసి కొత్త ఇంటికి పునాదులు (basement )వేయడం కోసం పనులు ప్రారంభించాడు

ఖాళీ ఇంటి స్థలాలలోనే అక్కడక్కడ పొలాలలోనూ జరిపే తవ్వకాలలో అనుకోకుండా కొన్ని వస్తువులు బయటపడతాయి అవి సంపద కావచ్చు అనుకోకుండా ఆశ్చర్యపరిచే వస్తువులు ,లేదా విగ్రహాలు (statues ) బయటపడటం లాంటి ఘటనలు చూస్తుంటాం . ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లా(karnool dst ) దేవనకొండ కరివేముల గ్రామంలో జరిగింది.. దేవన కొండ (devanakonda )గ్రామంలో కృష్ణారెడ్డి (Krishna r eddy )అనే ఒక వ్యక్తి తన ఇంటిని నరసింహులు (narisimhulu )కి అమ్మేశాడు నరసింహులు ఇంటి స్థలాన్ని చదువు చేసి కొత్త ఇంటికి పునాదులు (basement )వేయడం కోసం పనులు ప్రారంభించాడు ఆ పనిలో భాగంగానే తో ఆ ఇంటి స్థలాన్ని తవ్వించడం మొదలుపెట్టాడు.. తవ్వకాలు జరుపుతుండగా జెసిబి(jcb ) కి అనుకోకుండా వస్తువు అడ్డు తగిలింది.. చాలాసేపు అటు ఇటు తవ్విన కించిత్తు కూడా కదిలించలేకపోయింది ఆ వస్తువును.. యజమానికి అసలు విషయం చెప్పి పనివాళ్ళు ఆ వస్తువు గురించి తవ్వడం మొదలుపెట్టారు..

ఒక పాతకాలపు ఇనుప పెట్టిని(iron box) బయటకు తీయడం జరిగింది.. ఏకంగా రెండు ఇనుప పెట్టెలు బయటపడ్డాయి.. లక్ష్మీదేవి (god Lakshmi )బొమ్మతో అటు ఇటు ఏనుగులతో ఉన్న గుర్తులు కనిపించాయి.. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇంకేముంది ఇనుపపెట్టిలో(iron box) ఏమో బలమైన వస్తువులే ఖచ్చితంగా ఉండి ఉంటాయని ఊహగానాలు మొదలు పెట్టారు .

నర్సింహులు మాత్రం ఇనుప పెట్టిలో ఎలాంటి వస్తువులు ఉన్నా సరే అవి దేవాలయానికి విరాళంగా ఇచ్చేస్తానని ఆ ఊరిలో ఉన్న అమ్మవారి దేవాలయానికి ఈ రెండు ఇనుప పెట్టెలను విరాళంగా ఇచ్చేశాడు.. ఇలా దేవాలయానికి చేరిన తర్వాత ప్రభుత్వ అధికారులు చొరవతో తెరవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అక్కడ ఉన్న సిబ్బంది(staff ) ఎలాంటి ప్రయత్నం కూడా ఫలించలేదు.. సుత్తితో పగలగొట్టేందుకు కట్టర్ తో ఓపెన్ చేసేందుకు కూడా అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు..ఏమీ చేయలేక లేక నర్సింహులకు(narsimhulu ) ఇల్లు అమ్మిన కృష్ణారెడ్డిని(krishna reddy ) సంప్రదించే ప్రయత్నం చేశారు ఎంతో ఆయన భార్యను సంప్రదించారు. ఆయన భార్య వచ్చాక తాళాలతో ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బీరువాలు మాత్రం తెరువలేకపోయారు.. సుమారు టన్ను బరువు ఉన్న ఈ రెండు ఇనుప పెట్టెలకు రెండు తాళాలతో పకడ్బందీగా తాళం వేశారు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోయేసరికి ఇక ఇనుప పెట్టెల్ని పగలగొట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు కానీ దానికి యజమాని ఒప్పుకోకపోవడంతో విశ్వ ప్రయత్నాలు చేయగా అమ్మవారి గుడిలోని ఇనుప పెట్టి తాళాలు అయితే చివరకు తెరవగలిగారు.. ఇనుప పెట్టె తెరిచాక అందులో కొన్ని పత్రాలు(documents ) ఖాళీ అల్మరాలు దర్శనమిచ్చాయి ఇది చూసి అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోయారు..కొన్ని గంటల పాటు ఉత్కంఠ రేపిన ఇనుప పెట్టేలా స్టోరీ సస్పెన్స్ కి తెరపడింది.

Updated On 5 April 2023 4:45 AM GMT
Ehatv

Ehatv

Next Story