Chandrababu Custody and Bail Petition : నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్పై విచారణ
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(Skill Development Scam) కేసు విచారణ జరుగుతుంది. ఇటీవల చంద్రబాబు కస్టడీ(Custody) ముగియడంతో సీఐడీ అధికారులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే నేడు ఏసీబీ కోర్టులో(ACB Court) చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది.

Chandrababu Custody and Bail Petition
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(Skill Development Scam) కేసు విచారణ జరుగుతుంది. ఇటీవల చంద్రబాబు కస్టడీ(Custody) ముగియడంతో సీఐడీ అధికారులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే నేడు ఏసీబీ కోర్టులో(ACB Court) చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ గ్రిడ్ పిటి వారెంట్ పిటిషన్స్ పై కూడా విచారణ జరుగనుంది. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదన్న సీఐడీ(CID).. మరో ఐదు రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే కస్టడీ పొడిగింపు పిటిషన్ పై విచారణ ముగిసిన అనంతరం బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారించనున్నట్లు తెలుస్తుంది. లంచ్ బ్రేక్ తర్వాత కస్టడీ పిటిషన్ పై వాదనలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
