AP High Court : నేడు చంద్రబాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో

Hearing on anticipatory bail petitions of Chandrababu and Lokesh in AP High Court today
అమరావతి : నేడు ఏపీ హైకోర్టు(AP High Court)లో చంద్రబాబు(Chandrababu), లోకేష్(Lokesh) ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ స్కాం(Fibernet Scam)లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్(Bail Petition), స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం(Skill Development Scam)లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద ఏపీ హైకోర్టు విచారణ జరపనున్నది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు(Inner Ring Road Scam)లో నేడు సీఐడీ(CID) విచారణకు రావాలన్న నోటీసులపై.. తన ఇంటి వద్దే విచారణ చేయాలని మాజీ మంత్రి నారాయణ(Narayana) దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరుగనుంది.
