ఈరోజు బంగారం (Gold), వెండి  (Silver) ధరలు స్వల్పంగా పెరిగాయి.

ఈరోజు బంగారం (Gold), వెండి (Silver) ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,498గా ఉండగా, ఈరోజు రూ.227 పెరిగి రూ.64,725కు చేరుకుంది. నిన్న కిలో వెండి ధర 73,776గా ఉండగా, ఈరోజు రూ.53 పెరిగి 73,829కు చేరుకుంది. హైదరాబాద్​లో (Hyderabad) 10 గ్రాముల​ పసిడి ధర రూ.64,725కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.73,829గా ఉంది. విజయవాడలో (Vijayawada) 10 గ్రాముల బంగారం ధర రూ.64,725కు చేరుకోగా కిలో వెండి ధర రూ.73,829గా ఉంది.

Updated On 5 Jan 2024 12:42 AM GMT
Ehatv

Ehatv

Next Story