✕
ఈనాడు(Enadu) సంస్థల అధినేత రామోజీరావు(Ramoji Rao) మరణవార్త అత్యంత బాధాకరమని అన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Raghuveera reddy).

x
Raghuveera Reddy
ఈనాడు(Enadu) సంస్థల అధినేత రామోజీరావు(Ramoji Rao) మరణవార్త అత్యంత బాధాకరమని అన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Raghuveera reddy). పత్రికా రంగంలో ఎనలేని కృషి చేసి తెలుగు పత్రికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న నిత్యకృషీవలుడు రామోజీరావు అని రఘువీరారెడ్డి అన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతిని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని రఘువీరారెడ్డి అన్నారు.

Ehatv
Next Story