✕
Chittoor District Girls Missing : చిత్తూరు జిల్లాలో ఒక్కరోజే ఐదుగురు యువతుల అదృశ్యం
By EhatvPublished on 18 Aug 2023 5:09 AM GMT
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గురువారం ఒక్క రోజే ఐదుగురు యువతులు అదృశ్యం అవ్వడం కలకలం రేపింది. తిరుపతి ఒజిలికి చెందిన నందిని, కుప్పం పట్టణానికి చెందిన రమ్య, మరో యువతి కీర్తి, కేవీ పల్లెకు చెందిన రమ్యశ్రీ,

x
Chittoor District Girls Missing
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గురువారం ఒక్క రోజే ఐదుగురు యువతులు అదృశ్యం అవ్వడం కలకలం రేపింది. తిరుపతి ఒజిలికి చెందిన నందిని, కుప్పం పట్టణానికి చెందిన రమ్య, మరో యువతి కీర్తి, కేవీ పల్లెకు చెందిన రమ్యశ్రీ, పీలేరుకు చెందిన సానిఫా కనపడ కుండాపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు వెంటనే స్పందించి కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Ehatv
Next Story