ఒంగోలు రూరల్ మండలం కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు పాడేరు నుంచి మువ్వల భాస్కర్‌రావు, లక్ష్మి దంపతులు పది రోజుల క్రితం వచ్చారు.

ఒంగోలు రూరల్ మండలం కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు పాడేరు నుంచి మువ్వల భాస్కర్‌రావు, లక్ష్మి దంపతులు పది రోజుల క్రితం వచ్చారు. ఈ దంపతులకు 9 నెలల చిన్నారి ఉంది.. అయితే ఆ పాప తనకు పుట్టలేదన్న అనుమానం పెంచుకొని చిన్నారి వైష్ణవికి తండ్రి యాసిడ్ తాగించాడు తండ్రి. వెంటనే అప్రమత్తమై 108 వాహనంలో చిన్నారిని ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఆస్పత్రిలో చిన్నారి చికిత్స పొందుతోంది.

Updated On 1 Jan 2025 10:00 AM GMT
ehatv

ehatv

Next Story