Raghuveera Reddy : రఘువీరారెడ్డి భవిష్యత్ ఏంటి.. వైసీపీలోకి వెళ్తారా..!
తాను రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నానని రఘువీరారెడ్డి వైఎన్‌ఆర్ ఇంటర్వ్యూలో తెలిపారు.

తాను రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నానని రఘువీరారెడ్డి వైఎన్‌ఆర్ ఇంటర్వ్యూలో తెలిపారు. రాహుల్‌గాంధీ(Rahul Gandhi)ని డిస్‌క్వాలిఫై చేసి, ఆయన్ను ఇల్లు ఖాళీ చేయడం చూసి చాలా బాధపడ్డానని రఘువీరారెడ్డి(Raghuveera Reddy) వివరించారు. దీంతో తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చానని.. ఇక్కడ ఏదో అద్భుతాలు జరుగుతాయని అనుకోవద్దని 30 మంది ఉండగానే రాహుల్‌కు చెప్పానన్నారు. ఈ సారి ఎన్నికల్లో కనీసం మూడు లేదా నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండాలనుకున్నానని.. అందుకే ఎన్నికల్లో 40 రోజులపాటు ప్రతీగ్రామం తిరిగానని.. పెద్ద ఎత్తున మీటింగ్‌లు పెట్టానని.. డీకే శివకుమార్ కూడా ఈ మీటింగ్‌కు వచ్చి ఇంత పెద్ద మీటింగా అని అడిగారన్నారు. నియోజకవర్గంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలన్న ఎజెండాగానే ఓట్లు అడిగానని.. రెండు ప్రధాన పార్టీలు ఇచ్చే 1500, 2 వేలకు తలొగ్గొద్దని అన్నారు. అయినా తనకు 17 వేల ఓట్లు వచ్చాయన్నారు. దీనిపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. వైసీపీలోకి వెళ్తారా అన్న వైఎన్‌ఆర్ ప్రశ్నకు రఘువీరారెడ్డి ఇచ్చిన సమాధానమేంటి.. ఈ ఇంటర్వ్యూలో
