ఏపీలో(AP) రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో(Inner Ring Road Case) దర్యాప్తు అధికారి మార్పు జ‌రిగింది. ఏఎస్పీ జయరామరాజు(ASP Jayaramaraju) స్థానంలో డీఎస్పీ విజయ్‍ భాస్క‌ర్‌(DSP Vijay Bhaskar) బాధ్యతలు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తుంది.

ఏపీలో(AP) రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో(Inner Ring Road Case) దర్యాప్తు అధికారి మార్పు జ‌రిగింది. ఏఎస్పీ జయరామరాజు(ASP Jayaramaraju) స్థానంలో డీఎస్పీ విజయ్‍ భాస్క‌ర్‌(DSP Vijay Bhaskar) బాధ్యతలు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇకపై విచారణ అధికారిగా డీఎస్పీ విజయ్ భాస్కర్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అధికారి మార్పుపై ఏసీబీ కోర్టులో(ACB Court) సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

ఇక చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లపై విచారణ వాయిదా ప‌డింది. విజయవాడ ఏసీబీ కోర్టు సీఐడీ పీటీ వారెంట్లపై రేపు విచారించనుంది. వ్యక్తిగత కారణాలతో ఏసీబీ కోర్టు జడ్జి నేడు సెలవులో ఉన్నారు. దీంతో ఏసీబీ కోర్టులో నేడు జరగాల్సిన విచారణలు రేపటికి వాయిదా ప‌డ్డాయి.

Updated On 10 Oct 2023 3:51 AM GMT
Ehatv

Ehatv

Next Story