DGP Ravi kumar : చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించిన జైళ్ల శాఖ డీజీపీ
చంద్రబాబు(Chandrababu) అస్వస్దతకు గురయ్యారనే వార్తలు అవాస్తవమని కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికుమార్(DGI Ravi kumar) ఖండించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development case) అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో(Rajahmundry Central Jail) రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అస్వస్థతకు(Health) గురయ్యారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ ఖండించారు. కోర్టు సూచనల ప్రకారం..

DGP Ravi kumar
చంద్రబాబు(Chandrababu) అస్వస్దతకు గురయ్యారనే వార్తలు అవాస్తవమని కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీజీపీ రవికుమార్(DGP Ravi kumar) ఖండించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development case) అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో(Rajahmundry Central Jail) రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అస్వస్థతకు(Health) గురయ్యారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ ఖండించారు. కోర్టు సూచనల ప్రకారం.. చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని.. ఆయనకు అనారోగ్యంగా ఉన్నట్టుగా చెప్పలేదని తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారమే తాము పనిచేస్తున్నామని.. చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారనే వార్తలు అవాస్తమని చెప్పారు. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఐజీ రవికుమార్ హెచ్చరించారు. చంద్రబాబు ఇంటి ఆహారం తీసుకుంటున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. చంద్రబాబుకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా.. ఆయన కోసం సెంట్రల్ జైలులో పది మంది వైద్యులు ఉన్నారని.. ఎమర్జెన్సీ అయితే 108 కూడా సిద్ధంగా ఉందని వెల్లడించారు.
