టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాణ్‌ అన్నారు.

టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాణ్‌ అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలన్నారు పవన్ కళ్యాణ్‌. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలన్నారు.. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకు.. ఇలాంటి వారికి కాకపోతే ఇంకెవరికి చెప్తామని ప్రశ్నించారు. అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

ehatv

ehatv

Next Story