Breaking News : ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గుబాటి పురందేశ్వరి
మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari)కి బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు(Somu Veerraju)కు ఉద్వాసన పలుకుతూ.. రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఏపీలో బీజేపీ చీఫ్ మార్పుపై వార్తలు వస్తున్నాయి.

Breaking News
మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari)కి బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు(Somu Veerraju)కు ఉద్వాసన పలుకుతూ.. రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఏపీలో బీజేపీ చీఫ్ మార్పుపై వార్తలు వస్తున్నాయి. సత్యకుమార్(Satya Kumar)ను రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తారంటూ వార్తలు రాగా.. అనూహ్యంగా పురందేశ్వరిని నియమించింది.
