✕
Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సీపీఎం బహిరంగ లేఖ
By ehatvPublished on 7 March 2025 8:05 AM GMT
సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలి

x
సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలి
హామీల అమలు చేయడానికి మహిళాదినోత్సవం రోజు
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సీపీఎం డిమాండ్
18 సంవత్సరాలు నిండిన మహిళలకి 1500/- హామీతో పాటు
మహిళలకి ఉచిత బస్సు, మహిళలకి వడ్డీ లేని 10లక్షల రుణం
అమలుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్
ఎన్నికల్లో పవన్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయండి : సీపీఎం
కూటమిలో భాగంగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలగురించి ఎందుకు మాట్లాడటం లేదు

ehatv
Next Story