YS Sharmila: ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్ షర్మిల
ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఓటు

ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఓటు
ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాజకీయ, సీని ప్రముఖులు సైతం పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం ఓటు వేశారు. తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి కడపలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక మంగళగిరిలో భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడకు చేరుకున్న అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఆయన సైలెంట్‌గానే ఉండిపోయాడు. ఇక ఆయనను చూసేందుకు జనాలు సైతం భారీగా వచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా.. మంగళగిరిలో ఓటు ఉంది. ఇక పిఠాపురంలో జరిగే ఓటింగ్ సరళిని పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు.
