✕![search-icon](/images/search.svg)
Sailajanath Join to YSRCP : వైయస్ఆర్సీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్
By ehatvPublished on 7 Feb 2025 7:20 AM GMT
తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర కార్యాలయంలో జగనన్న సమక్షంలో
![Sailajanath Join to YSRCP : వైయస్ఆర్సీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ Sailajanath Join to YSRCP : వైయస్ఆర్సీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్](https://www.ehatv.com/h-upload/2025/02/07/740726-whatsapp-image-2025-02-07-at-110237.webp)
x
తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర కార్యాలయంలో జగనన్న సమక్షంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన, మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, సాకే శైలజానాథ్.
శైలజానాథ్‌తో పాటు వైఎస్ఆర్ సిపి చేరిన, ఏఐసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ, మాజీ అధ్యక్షుడు, ప్రతాప్ రెడ్డి గారు.
ఈకార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి గారు, వేంపల్లి సతీష్ రెడ్డి గారు, కేతిరెడ్డి పెద్దారెడ్డిగారు, వై.విశ్వేశ్వర రెడ్డిగారు, తలారి రంగయ్యగారు, మేరుగ నాగార్జునగారు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
![ehatv ehatv](/images/authorplaceholder.jpg?type=1&v=2)
ehatv
Next Story