CM Jagan : జగనన్న శాశ్వత భూహక్కు.. భూరక్షపై సీఎం జగన్ సమీక్ష
జగనన్న శాశ్వత భూహక్కు , భూరక్ష(Bhurakshana)పై క్యాంపు కార్యాలయంలో(Camp Office) సీఎం వైయస్.జగన్(CM Jagan) మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి (పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మనిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్(G Sai Prasad),

Jagan
జగనన్న శాశ్వత భూహక్కు , భూరక్ష(Bhurakshana)పై క్యాంపు కార్యాలయంలో(Camp Office) సీఎం వైయస్.జగన్(CM Jagan) మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి (పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మనిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్(G Sai Prasad), పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గనులు, భూగర్భశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ సూర్య కుమారి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి కోటేశ్వరరావు, గ్రామవార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్ లక్ష్మీషా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ వి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
