మచిలీపట్నం(Machilipatnam) పోర్ట్(POrt) నిర్మాణ పనులను సీఎం జగన్(CM Jagan) ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టిన‌ మచిలీపట్నం పోర్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి ల‌భించ‌నుంది. మొత్తంగా ఈ పోర్ట్ నిర్మాణ వ్యయం 11,464 కోట్ల రూపాయలు

మచిలీపట్నం(Machilipatnam) పోర్ట్(POrt) నిర్మాణ పనులను సీఎం జగన్(CM Jagan) ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టిన‌ మచిలీపట్నం పోర్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి ల‌భించ‌నుంది. మొత్తంగా ఈ పోర్ట్ నిర్మాణ వ్యయం 11,464 కోట్ల రూపాయలు. తొలి దశలో 5,156 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి వచ్చే ఎరువులు, బొగ్గు, వంటనూనెలు, కంటైనర్లు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్‌, గ్రానైట్‌, ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి ఈ పోర్ట్ ఉపయోగపడుతుంది.

Updated On 22 May 2023 12:32 AM GMT
Ehatv

Ehatv

Next Story