సీఎం జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్‌జీవోస్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభలలో సీఎం పాల్గొననున్నారు.

CM Jagan’s visit to Vijayawada tomorrow
సీఎం జగన్(CM Jagan) రేపు విజయవాడ(Vijayawada)లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(Indira Gandhi Municipal Stadium)లో ఏపీఎన్‌జీవోస్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభలలో సీఎం పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. మధ్యాహ్నం 12.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్‌జీవోస్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) 21వ రాష్ట్ర మహా సభలలో సీఎం పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
