నేడు సీఎం జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఏ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొని టెన్త్, ఇంటర్ స్టేట్ లెవల్ టాపర్స్‌ని సత్కరించనున్నారు.

CM Jagan’s visit to Vijayawada today
నేడు సీఎం జగన్(CM Jagan) విజయవాడ(Vijayawada)లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగనన్న ఆణిముత్యాలు(Jagananna Animutyalu) కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి ఏ కన్వెన్షన్ సెంటర్(A Convention Center)కు చేరుకుని జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొని టెన్త్(Tenth), ఇంటర్(Inter) స్టేట్ లెవల్ టాపర్స్(Toppers)ని సత్కరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు సీఎంవో(CMO) అధికారులు పర్యటన వివరాలు వెల్లడించారు.
