✕
CM Jagan : నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
By YagnikPublished on 25 Dec 2023 9:28 PM GMT
సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు.

x
CM Jagan’s visit to Guntur district today
సీఎం వైఎస్ జగన్(CM Jagan) నేడు గుంటూరు జిల్లా(Guntur District) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఆడుదాం ఆంధ్రా(Adudam Andhra) క్రీడా పోటీలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ఉదయం 10 గంటలకు తాడేపల్లి(Thadepalli) నుంచి బయలుదేరి నల్లపాడు చేరుకుంటారు. అక్కడ లయోలా పబ్లిక్ స్కూల్(Layola Public School)లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Yagnik
Next Story