సీఎం వైఎస్‌ జగన్(CM YS Jagan) 11వ తేదీన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా(Dr. BR Ambedkar Konaseema District) అమలాపురం పర్యటనకు(amlapuram Tour) వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జ‌గ‌న్ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం(YSR Zero Interest scheme) లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు.

సీఎం వైఎస్‌ జగన్(CM YS Jagan) 11వ తేదీన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా(Dr. BR Ambedkar Konaseema District) అమలాపురం పర్యటనకు(amlapuram Tour) వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జ‌గ‌న్ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం(YSR Zero Interest scheme) లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేశారు. ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అమలాపురం చేరుకుంటారు. అమలాపురం మండలం జనుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంత‌రం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. సభ అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Updated On 9 Aug 2023 7:47 AM GMT
Ehatv

Ehatv

Next Story