✕
CM Jagan : రేపు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
By EhatvPublished on 19 Oct 2023 7:16 AM GMT
దసరా(Dasara) శరన్నవరాత్రి మహోత్సవాల(Navratri Celebrations) సందర్భంగా రేపు సీఎం జగన్(CM Jagan) విజయవాడ కనకదుర్గ అమ్మవారికి(Goddess Kanaka Durga) రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు.

x
CM Jagan
దసరా(Dasara) శరన్నవరాత్రి మహోత్సవాల(Navratri Celebrations) సందర్భంగా రేపు సీఎం జగన్(CM Jagan) విజయవాడ కనకదుర్గ అమ్మవారికి(Goddess Kanaka Durga) రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. రేపు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Ehatv
Next Story