ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి.. ఢిల్లీ నుంచి దిగిన బీజేపీ పెద్దలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డా (JP Nadda) వరుస సభలు పెట్టి జగన్ ను విమర్శిస్తున్నారు . అయితే వాళ్లకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్ (CM Jagan) .బీజేపీ (BJP) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి.. ఢిల్లీ నుంచి దిగిన బీజేపీ పెద్దలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డా (JP Nadda) వరుస సభలు పెట్టి జగన్ ను విమర్శిస్తున్నారు . అయితే వాళ్లకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్ (CM Jagan) .బీజేపీ (BJP) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకు బీజేపీని ఒక్క మాట కూడా అనని జగన్ ఒక్కసారిగా విమర్శలు పెంచారు, దింతో అప్ రాజకీయమంతా వైసీపీ vs బీజేపీగా మారిపోయింది.

Updated On 13 Jun 2023 4:37 AM GMT
Ehatv

Ehatv

Next Story