ఏపీకి(Andhra Pradesh) చెందిన 17 మంది యూపీఎస్‌సీ(UPSC) (CSE) 2022 ర్యాంకర్లు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను(YS Jagan) కలిశారు. సీఎంను క‌లిసిన వారిలో జీవీఎస్‌ పవన్‌ దత్తా(GVS Pawan Datha), తిరుపతి(Tirupathi) (ర్యాంక్‌ 22), ఎం.శ్రీ ప్రణవ్(M. sri Pranav), గుంటూరు (60),

ఏపీకి(Andhra Pradesh) చెందిన 17 మంది యూపీఎస్‌సీ(UPSC) (CSE) 2022 ర్యాంకర్లు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను(YS Jagan) కలిశారు. సీఎంను క‌లిసిన వారిలో జీవీఎస్‌ పవన్‌ దత్తా(GVS Pawan Datha), తిరుపతి(Tirupathi) (ర్యాంక్‌ 22), ఎం.శ్రీ ప్రణవ్(M. sri Pranav), గుంటూరు (60), ఎల్‌.అంబికా జైన్(L.Ambika Jain), కర్నూలు (69), షేక్‌ హబీబుల్లా(Shaikh Habibullah), కర్నూలు (189), కేపీఎస్‌ సాహిత్య(KPS Sahithya), వైజాగ్‌ (243), బి.ఉమామహేశ్వర రెడ్డి(B.Umamaheshwari Reddy), కదిరి (270), పి.విష్ణువర్ధన్‌ రెడ్డి(P.Vishnu Vardhan Reddy), విజయవాడ (292), వి.లక్ష్మీ సుజాత(V.Lakshmi Sujatha), మార్టూరు (311), బి.వినూత్న(B.Vinuthna), ఒంగోలు (462), సీ.సమీర్‌ రాజా, ఆదోని (464), ఆర్‌.నవీన్‌ చక్రవర్తి, తాళ్ళచెరువు, పల్నాడు జిల్లా (550), వైయూఎస్‌ఎల్‌ రమణి, ఎదరాడ, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా (583), టి.హేమంత్, చిలకలూరిపేట (593), పి.భార్గవ్, విజయనగరం (772), కే. శ్రీకాంత్‌ రెడ్డి, శిరిగిరిపాడు, పల్నాడు జిల్లా (801), ఎం.సుజిత్‌ సంపత్, నందిగామ (805), ఎన్‌. కృపాకర్, కడప (866) ఉన్నారు.

యూపీఎస్‌ఈ ర్యాంకర్లను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్‌ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని, మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా సేవలో తమ‌దైన ముద్ర వేయాలని సీఎం జగన్‌ ర్యాంకర్లకు సూచించారు.

Updated On 23 Jun 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story