CM Jagan Meet High Court CJ : సతీమణితో కలిసి మర్యాదపూర్వక భేటీ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను(Dheeraj Singh Thakur) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులు విజయవాడలోని(Vijaywada) ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్లారు.

CM Jagan Meet High Court CJ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను(Dheeraj Singh Thakur) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులు విజయవాడలోని(Vijaywada) ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్లారు. సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలను సీజే జస్టిస్ ఠాకూర్ దంపతులు పుష్పగుచ్ఛాలతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీజేకు సీఎం పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. ఇటీవల సీజేగా జస్టిస్ ఠాకూర్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
