ఏపీకి మూడు రాజధానులే.! : CM Jagan Delhi Tour For 3 Capital of Andhra Pradesh? | PM Modi | Journalist YNR
సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీ పర్యటన ముగిసింది.. ఈ పర్యటనలో జగన్ మోదీ, అమిత్ షా (Amit Shah) , ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో (nirmala sitharaman) భేటీ అయ్యారు. మూడు రాజధానుల అంశం, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల విధుల, ఏపీకి లోటు బడ్జెట్ అంశంపై కీలకంగా చర్చించారు. మరో సంవత్సరంలో ఉమ్మడి రాజధాని ముగిసిపోనున్న సమయంలో ఏపీకి పూర్తి స్థాయి రాజధానిని నిర్మించుకోవడానికి సపోర్ట్ చేయాలని మోదీని కోరారు.

CM Jagan discuss with pm modi about three Capital for Andhra Pradesh