✕![search-icon](/images/search.svg)
CM Jagan : ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
By EhatvPublished on 23 May 2023 4:43 AM GMT
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్(Maddali Giridhar) కుటుంబాన్ని మంగళవారం సీఎం వైఎస్ జగన్(YS Jagan) పరామర్శించారు.
![CM Jagan CM Jagan](https://ehatvsite.hocalwire.in/wp-content/uploads/2023/05/CM-Jagan-2-1.jpg)
x
CM Jagan
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్(Maddali Giridhar) కుటుంబాన్ని మంగళవారం సీఎం వైఎస్ జగన్(YS Jagan) పరామర్శించారు. మద్దాలి గిరిధర్ మాతృమూర్తి శివపార్వతి(Shivaparvathi) నిన్న కన్నుమూశారు. ఈ నేపథ్యంలో గుంటూరు శ్యామలానగర్‌లో మద్దాలి గిరిధర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
![Ehatv Ehatv](/images/authorplaceholder.jpg)
Ehatv
Next Story