త్వరలో ఏపీ కేబినెట్‌లో కొత్త మంత్రులు.? New Ministers into Cabinet Soon | Journalist YNR
త్వరలో ఏపీ కేబినెట్‌లో కొత్త మంత్రులు రాబోతున్నారా..? ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలను బట్టి అవుననే అనుకోవాలి. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పనితీరు బాగాలేదని.. వారిని తప్పించడానికి వెనుకాడనని జగన్ అన్నారు..

New Ministers into Cabinet Soon
త్వరలో ఏపీ కేబినెట్‌లో కొత్త మంత్రులు రాబోతున్నారా..? ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలను బట్టి అవుననే అనుకోవాలి. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పనితీరు బాగాలేదని.. వారిని తప్పించడానికి వెనుకాడనని జగన్ అన్నారు.. ఈ వ్యాఖ్యలతో కొందరు మంత్రుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కేబినెట్ నుంచి ఇద్దరు ముగ్గురిని మార్చేస్తామని జగన్ తెలిపారు. శాఖాపరంగా, పనితీరు ఆధారంగా మార్పులు ఉంటాయని జగన్ సంకేతాలు ఇచ్చారు. అయితే క్యాబినెట్ లోకి వచ్చే కొత్త మంత్రులు ఎవరు.. జగన్ తొలగించే వారెవరు.?
