ఏపీలో వైసీపీ ప్రభంజనం | CM Jagan Again going to Ruled Ap | Times Now Navbharat Survey |JournalistYNR
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకోగలదో చెప్పడం ఏమంత కష్టం కాదు.. ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ నౌ నవభారత్ ఇదే విషయంపై ఓ సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్(AP)లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (YCP)పార్టీ ఘన విజయానని సాధిస్తుందని అందులో తేలింది.

CM Jagan
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకోగలదో చెప్పడం ఏమంత కష్టం కాదు.. ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ నౌ నవభారత్ ఇదే విషయంపై ఓ సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్(AP)లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (YCP)పార్టీ ఘన విజయానని సాధిస్తుందని అందులో తేలింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇందులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయని సర్వే చెప్పంది. అంటే ఓ విధంగా క్లీన్ స్వీప్ అన్నమాట. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి (TDP) మహా అయితే ఓ సీటు రావచ్చని సర్వే చెబుతోంది.
