✕
CM Chandrababu : కాన్వాయ్ ఆపి చిన్న దుకాణానికి వెళ్లిన సీఎం చంద్రబాబు..
By ehatvPublished on 14 April 2025 10:50 AM GMT
గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు.

x
గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తాడికొండ మండలం పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు అకస్మాత్తుగా ఓ చిన్న దుకాణం వద్ద ఆగారు. అక్కడ ఉన్న మహిళతో కుటుంబం, జీవనోపాధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి దుస్థితిని విని వారికి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చూడాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ehatv
Next Story