విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు(State Government Employees) ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో(CS Camp Office) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్ రెడ్డి(Dr. KS. Jawahar Reddy) అధికారులతో సమీక్షించారు..

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు(State Government Employees) ఇళ్ళ స్థలాలు(House sites) ఇచ్చే అంశంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో(CS Camp Office) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్ రెడ్డి(Dr. KS. Jawahar Reddy) అధికారులతో సమీక్షించారు..

వివిధ ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారీగా ఇళ్ళ స్థలాలకు ఎంత మేర భూమి అవసరం ఉంది పరిశీలన జరపాలని రెవెన్యూ శాఖ(Revenue Department) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ జీ.సాయి ప్రసాద్(CCLA G. Sai Prasad) కు సీఎస్ సూచించారు.

అంతేగాక ఈవిషయమై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు.పది రోజుల్లో ఉద్యోగుల ఇళ్ళ స్థలాల అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు..

Updated On 13 Aug 2023 12:18 AM GMT
Ehatv

Ehatv

Next Story