ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు(YS Jagan) టీటీడీ(TTD) సాలకట్ల బ్రహ్మోత్సవాలకు(Salakatla Brahmotsavala) ఆహ్వనం అందింది. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉప ముఖ్య‌మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana), టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి(Bhumana Karunakar Reddy), ఈవో ఏ.వి.ధర్మారెడ్డి సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు(YS Jagan) టీటీడీ(TTD) సాలకట్ల బ్రహ్మోత్సవాలకు(Salakatla Brahmotsavala) ఆహ్వనం అందింది. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉప ముఖ్య‌మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana), టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి(Bhumana Karunakar Reddy), ఈవో ఏ.వి.ధర్మారెడ్డి సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కు ఆహ్వనపత్రికతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.

Updated On 12 Sep 2023 5:15 AM
Ehatv

Ehatv

Next Story