ఇదే కమలం ఫార్ములా..| Narendra Modi Strategies On AP Politics | CM Jagan | Chandrababu | YNR Analysis
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ యాత్ర తెలుగు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.. ఆయన ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా(Amit Shah) , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో (JP Nadda) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ బేటీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Narendra Modi Strategies On AP Politics
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ యాత్ర తెలుగు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.. ఆయన ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా(Amit Shah) , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో (JP Nadda) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ బేటీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మళ్లీ కలిసి పోటీ చేయడం కోసమే బాబు బీజేపీ పెద్దలను కలిసారని తెలుస్తుంది. అయితే కేంద్రంలో ఉన్నా బీజేపీకి వైసీపీ (YCP) మద్దతు ఇప్పటికే ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో వీరు ముగ్గురు కలిసి పోటీ చేస్తే వైసీపీకి నష్టం జరుగుతుందా.. చంద్రబాబు కోసం వైసీపీని బీజేపీ దూరం చేసుకుంటుందా అనేది ప్రస్నార్ధకంగా మారింది.
