Chandrababu Eye Operation : చంద్రబాబు కంటి ఆపరేషన్ పూర్తి
చంద్రబాబు(Chandrababu) నాయుడు కంటికి ఆపరేషన్(Eye Operation) పూర్తి అయింది. కొద్దిసేపటి క్రితమే ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి(LV Prasad Hospital) వైద్యులు చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేశారు. స్కిల్ స్కామ్‌లొ(skill Development ) అరెస్టైన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. కోర్టు బెయిల్ మంజూరు విషయం తెలిసిందే.

Chandrababu Eye Operation
చంద్రబాబు(Chandrababu) నాయుడు కంటికి ఆపరేషన్(Eye Operation) పూర్తి అయింది. కొద్దిసేపటి క్రితమే ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి(LV Prasad Hospital) వైద్యులు చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేశారు. స్కిల్ స్కామ్‌లొ(skill Development ) అరెస్టైన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. కోర్టు బెయిల్ మంజూరు విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైన చంద్రబాబు ఇటీల ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌లో కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఈరోజు వైద్యులు ఆయనకు కంటి ఆపరేషన్ చేశారు. వైద్యులు అతి జాగ్రత్తగా చంద్రబాబుకు 45 నిమిషాల్లో క్యాటరాక్ట్ ఆపరేషన్(Cataract Operation) పూర్తి చేశారు. ఆపరేషన్ అనంతరం చంద్రబాబు హాస్పిటల్ లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని అనంతరం హాస్పిటల్ నుండి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు.
