తప్పు ఎవరిది ..? అవినాష్ Vs సీబీఐ ,ఆ మీడియా || Ys Jagan || ysavinashreddy|| Journalist YNR Analysis
వైఎస్ వివేకా హత్య (YS Viveka Case) కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది.. అవినాష్ (Avinash Reddy) ను విచారణకు హాజరు కావాలని సీబీఐ కోరితే.. తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు రాలేనని సీబీఐకి (CBI) బదులిచ్చారు అవినాష్.. అప్పటినుంచి హైడ్రామా నడుస్తుంది.. అవినాష్ ను వెతుకుంటూ సీబీఐ పులివెందుల వెళ్లిందని.. అక్కడ ఆయనను అరెస్ట్ చేస్తారని కొత్త కొత్త వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అసలు ఇంతకీ ఏం జరుగుతుంది.. సీబీఐ అవినాష్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు..?

Avinash Reddy