Big Breaking : ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..!
వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) ఎంపీ అవినాష్ రెడ్డికి (Avinash Reddy) సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. వైఎస్ అవినాష్ రెడ్డిని రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ (CBI) నోటీసులలో పేర్కొంది. దీంతో అవినాష్ రెడ్డి కడప నుండి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం.

cbi notices to avinash reddy
వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) ఎంపీ అవినాష్ రెడ్డికి (Avinash Reddy) సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. వైఎస్ అవినాష్ రెడ్డిని రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ (CBI) నోటీసులలో పేర్కొంది. దీంతో అవినాష్ రెడ్డి కడప నుండి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం. అవినాష్ రెడ్డి ఈ రోజే కడపకు వెళ్లగా.. ఇంతలోనే నోటీసులు జారీ అయ్యాయి. ఇదిలావుంటే.. ఈ కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటీషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేసింది.
