✕
Big Breaking : వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
By EhatvPublished on 20 Sep 2023 7:32 AM GMT
వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి(YS Bhaskar Reddy) సీబీఐ కోర్టు(CBI Court) బెయిల్(Bail) మంజూరు చేసింది.

x
Big Breaking
వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి(YS Bhaskar Reddy) సీబీఐ కోర్టు(CBI Court) బెయిల్(Bail) మంజూరు చేసింది. పన్నెండు రోజుల పాటు ఆయనకు ఎస్కార్ట్ బెయిల్(Escort Bail) మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అనారోగ్యం కారణంగా పదిహేను రోజుల పాటు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. పిటీషన్‌పై విచారించిన సీబీఐ కోర్టు.. భాస్కర్ రెడ్డికి షరతులతో కూడిన ఎస్కార్ట్ బెయిల్ ను మంజూరు చేసింది.

Ehatv
Next Story