తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో న‌వంబ‌రు 27వ తేదీన(సోమ‌వారం) ప‌రిపాల‌న కార‌ణాల వ‌ల్ల బ్రేక్ ద‌ర్శ‌నాలను టీటీడీ ర‌ద్దు చేసింది.

తిరుమ‌ల(Tirumala) శ్రీ‌వారి ఆల‌యంలో న‌వంబ‌రు 27వ తేదీన(Monday) ప‌రిపాల‌న కార‌ణాల వ‌ల్ల బ్రేక్ ద‌ర్శ‌నా(Break Darshan)లను టీటీడీ(TTD) ర‌ద్దు చేసింది. కావున న‌వంబ‌రు 26వ తేదీన(ఆదివారం) సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వని టీటీడీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల్సిందిగా కోరింది.

Updated On 23 Nov 2023 7:54 AM GMT
Yagnik

Yagnik

Next Story