ఏపీలో పొత్తుల రాజకీయం మొదలైంది.. ఎవరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (pawan kalyan)జనసేన పార్టీ (janasena)ఎవరితో పొత్తులో ఉంటదనేదే కీలకంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (pawan kalyan)పేరుకుమాత్రమే బీజేపీతో (BJP) పొత్తులో ఉన్నారు..

ఏపీలో పొత్తుల రాజకీయం మొదలైంది.. ఎవరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (pawan kalyan)జనసేన పార్టీ (janasena)ఎవరితో పొత్తులో ఉంటదనేదే కీలకంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (pawan kalyan)పేరుకుమాత్రమే బీజేపీతో (BJP) పొత్తులో ఉన్నారు.. కానీ వీరిద్దరూ కలిసి పెద్దగా కనిపించింది కూడా ఏం లేదు. అయితే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంటే దానికి బీజేపీ అంగీకరించలేదని తెలుస్తుంది.. అందుకే జనసేన బీజేపీకి దూరంగా ఉంటుంది.. తాజాగా బీజేపీ నేతలు జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికి కారణమయ్యాయి.. దేనితో పవన్ బీజేపీకి దూరమయ్యాడని దాదాపు కన్ఫర్మ్ అయినట్టే.?

Updated On 22 March 2023 6:55 AM GMT
Ehatv

Ehatv

Next Story