కల్తీ నెయ్యి కేసులో ఇద్దరు నిందితులను రెండోసారి పోలీసు కస్టడీకి అనుమతిస్తూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి పల్లపోలు కోటేశ్వరరావు సోమవారం ఉత్త ర్వులు ఇచ్చినట్లు కోర్టు ఏపీపీ పి. జయశేఖర్ తెలిపారు. ఏ3 భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్ విపిన్ జైన్, 5ఎ వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడాలను ఈనెల 4, 5, 6వ తేదీల్లో పోలీసులు విచారించడానికి వీలుగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఎ3, ఎ4 నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 6కు వాయిదా వేశారు.

ehatv

ehatv

Next Story