YS Viveka Case : హత్య కేసులో కొత్త ట్విస్ట్.. వివేకా భార్యను ఎందుకు విచారించలేదు.!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ సరిగ్గా డీల్ చేయలేకపోతున్నదా? విచారణలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయా? సునీత ఇప్పుడెందుకు స్తబ్దుగా ఉన్నారు? మొన్నటి వరకు గాయ్‌గత్తర చేసిన కొన్ని మీడియా సంస్థలు మౌనం పాటించడం వెనుక ఉన్న పరమార్థమేమిటి? అవినాశ్‌రెడ్డిని ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయా? భాస్కర్‌రెడ్డి నుంచి సీబీఐ ఇప్పటి వరకు ఎన్ని విషయాలు రాబట్టగలిగింది? ఈ సందేహాలకు రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ ఏం సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ సరిగ్గా డీల్ చేయలేకపోతున్నదా? విచారణలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయా? సునీత ఇప్పుడెందుకు స్తబ్దుగా ఉన్నారు? మొన్నటి వరకు గాయ్‌గత్తర చేసిన కొన్ని మీడియా సంస్థలు మౌనం పాటించడం వెనుక ఉన్న పరమార్థమేమిటి? అవినాశ్‌రెడ్డిని ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయా? భాస్కర్‌రెడ్డి నుంచి సీబీఐ ఇప్పటి వరకు ఎన్ని విషయాలు రాబట్టగలిగింది? ఈ సందేహాలకు రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ ఏం సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..!