✕
Big Shock to Media Channels on Avinash Case : ఆ మీడియాకు హై కోర్టు షాక్
By EhatvPublished on 31 May 2023 12:49 AM GMT
వివేకా(Vivek) హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి(avinash Reddy) తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

x
Avinash Reddy
వివేకా(Vivek) హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి(avinash Reddy) తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అయితే అవినాష్ కు బెయిల్ ఇవ్వకూడదని ఒక వర్గం మీడియా అదేపనిగా తప్పుడు వార్తలను ప్రసారాలు చేస్తూ వస్తుంది.. దీనిపై కూడా కోర్టు మండిపడింది. న్యాయవ్యవస్థను తప్పుపట్టే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేసింది.

Ehatv
Next Story