ఏపీలో కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీని ఈరోజు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీని ఈరోజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దివ్యాంగ పింఛన్లు అనర్హులను ప్రభుత్వం తొలగించడంతో జనవరిలో 63,77,943 మంది పింఛన్ లబ్దిదారులు ఉండగా ఫిబ్రవరిలో 63,59,907కు తగ్గింది. దీంతో పింఛన్ల జాబితా నుంచి తొలగించిన 18,036 మంది ఇకపై పింఛన్ పొందలేరు. వారు ఏయే జిల్లాల్లో ఉన్నారనేది తేల్చాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story