వై.ఎస్‌.అవినాష్‌ రెడ్డి వ్యవహారంలో ట్విస్ట్‌. సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి దూరం.

వై.ఎస్‌.అవినాష్‌ రెడ్డి వ్యవహారంలో ట్విస్ట్‌. సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి దూరం. హైదరాబాద్‌ నివాసం నుంచి పులివెందులకు బయలుదేరిన అవినాష్‌రెడ్డి. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో పులివెందుల బయలుదేరిన అవినాష్‌. తల్లి అనారోగ్యంతో ఆందోళనలో అవినాష్‌. పులివెందుల ఆసుపత్రిలో అవినాష్‌ తల్లి.

Updated On 18 May 2023 11:57 PM GMT
Ehatv

Ehatv

Next Story