Jagan London Tour : ఈ నెల 21న లండన్‌కు సీఎం జగన్... కారణం ఇదే..!
ఏపీ ముఖ్యమంత్రి(AP CM) వైఎస్ జగన్(YS Jagan) లండన్(London) వెళ్తున్నారు. తన భార్య భారతి(YS Bharathi)తో కలిసి ఆయన లండన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. జగన్ కుమార్తె(Jagan Daughter) లండన్ లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జగన్ దంపతులు తన కుమార్తె చూసేందుకు లండన్‌కు వెళ్తుంటారు, అదే తరహాలో ఈ నెల 21న జగన్ దంపతులు లండన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. వారం రోజుల పాటు వీరు లండన్‌లో గడపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనది. గత ఏడాది జగన్ కూతురు డిగ్రీ పట్టా పొందారు.

Jagan London Tour
ఏపీ ముఖ్యమంత్రి(AP CM) వైఎస్ జగన్(YS Jagan) లండన్(London) వెళ్తున్నారు. తన భార్య భారతి(YS Bharathi)తో కలిసి ఆయన లండన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. జగన్ కుమార్తె(Jagan Daughter) లండన్ లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జగన్ దంపతులు తన కుమార్తె చూసేందుకు లండన్‌కు వెళ్తుంటారు, అదే తరహాలో ఈ నెల 21న జగన్ దంపతులు లండన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. వారం రోజుల పాటు వీరు లండన్‌లో గడపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనది. గత ఏడాది జగన్ కూతురు డిగ్రీ పట్టా పొందారు. ఆ సందర్భంగా జగన్, భారతి లండన్‌కు వెళ్లారు. 2019 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో జగన్ లండన్ వెళ్లడం ఆనవాయితీగా మారింది.
