✕
BIG Shock : ఈడు ఎవడ్రా బాబు.. ఊరినే తాకట్టు పెట్టాడు..!
By ehatvPublished on 8 Feb 2025 9:40 AM GMT
ఊరినే తాకట్టు పెట్టిన వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు..!

x
గ్రామాన్నే తన పేరుతో ఆన్లైన్ చేయించుకొని బ్యాంకులో తాకట్టు పెట్టి ఋణం పొందిన వ్యక్తిపై కేసు
నమోదైంది...
పుల్లలచెరువు మండలం సిద్దెనపాలెం గ్రామ నంబర్ 296లో 8 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లతో ఆన్లైన్ చేసుకొని బ్యాంకు లోను పొందిన గ్రామానికీ చెందిన ఇద్దరు వ్యక్తులు గడ్డం సుబ్బయ్య, రామకోటయ్య...
గ్రామస్థులు ఫిర్యాదుతో కేసు నమోదు కాగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టు తెలిపిన ఎస్ఐ సంపత్ కుమార్...!?
ఇంతవరకు బాగానే ఉంది..?
ఆన్లైన్ చేసిన వీఆర్వో, RI, రికార్డ్ ఇన్ చార్జి, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, మరియు కంప్యూటర్ ఆపరేటర్ పై చర్యలు తీసుకోరా అంటున్న కుటుంబ సభ్యులు...
లక్షల్లో లంచాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

ehatv
Next Story