✕
AP Inter Result 2025 LIVE : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..!
By ehatvPublished on 12 April 2025 5:48 AM GMT
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.

x
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in/ లేదా వాట్సాప్ మన మిత్ర (95523 00009) నెంబర్ ద్వారా లేదా https://www.bieap-gov.org/ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్ లింక్ ఇదే. అలాగే ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్ లింక్ ఇదే. రాష్ట్రవ్యాప్తంగా ఫస్టియర్, సెకండియర్ కలిపి 10లక్షల17వేల102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ehatv
Next Story