Kalki Bhagavan Temple :కల్కిభగవాన్ ఆలయానికి హైకోర్టు షాక్
తిరుపతి జిల్లా వరదాయపాలెంలో నిర్మించిన కల్కి భగవాన్ ఆలయానికి హైకోర్టు షాక్ ఇచ్చింది.
తిరుపతి జిల్లా వరదాయపాలెంలో నిర్మించిన కల్కి భగవాన్ ఆలయానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరుపతి జిల్లా వరదాయపాలెం లో 42 ఎకరాలలో అక్రమ నిర్మాణం చేసిందని కల్కి ట్రస్ట్‌పై ఆరోపణలు చేసింది. నిరుపేద దళితుల అసైన్మెంట్ భూములు ఆక్రమించి వందల కోట్లతో ఆలయాన్ని నిర్మించారని.. ఏ అధికారంతో అసైన్మెంట్ భూములను ఆక్రమించి భవనాన్ని నిర్మించారన్న న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను ఆక్రమించి ఆలయాన్ని నిర్మించారన్న రైతులు, దళిత రైతులు తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతి లేకుండా దళిత రైతులకు కేటాయించిన అసైన్మెంట్ భూములను ఆక్రమించి వందల కోట్లతో ఆలయాన్ని నిర్మించారన్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఆరోజు విచారించి ఉత్తర్వులు ఇస్తామన్న న్యాయస్థానం. అత్యున్నత న్యాయస్థానంలో నిరుపేద రైతులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన పిటిషనర్ తరపున వాదించిన జడ శ్రవణ్