✕
Andhra Pradesh : 15 నుంచి రాష్ట్రంలో చేపల వేట నిషేధం
By ehatvPublished on 13 April 2025 7:06 AM GMT
ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

x
ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
మత్స్య సంపద వృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరబోట్లు, మెకనైజ్డ్, మోటార్ బోట్లతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్(B. Rajasekhar) జీవో నం. 129 విడుదల చేశారు.

ehatv
Next Story