TTD New Trust Board : 24 మందితో టీటీడీ కొత్త పాలకమండలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం పాలకమండలి సభ్యుల జాబితా విడుదల చేసింది. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిని ప్రకటించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం), తిప్పేస్వామి (మడకశిర)కు అవకాశం కల్పించారు.

AP Government announced the names of new board members of TTD
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శుక్రవారం పాలకమండలి సభ్యుల జాబితా విడుదల చేసింది. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిని ప్రకటించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం), తిప్పేస్వామి (మడకశిర)కు అవకాశం కల్పించారు. టీటీడీ పాలకమండలిలో పలువురికి స్థానం ఉంటుందని భావించారు. అయితే వారికి నిరాశనే ఎదురైంది. ఈ సభ్యులందరూ త్వరలో టీటీడీ పాలక మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
1 .పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎమ్మెల్యే (ముమ్మడివరం ఎమ్మెల్యే)
2.ఉదయభాను సామినేని ఎమ్మెల్యే (జగ్గయ్యపేట ఎమ్మెల్యే)
3 .ఎం. తిప్పే స్వామి ఎమ్మెల్యే (మడకశిర ఎమ్మెల్యే)
4. సిద్ధవతం యానాదయ్య
5.చందే అశ్వర్థ నాయక్
6. మేకా శేషుబాబు
7.ఆర్.వెంకట సుబ్బారెడ్డి
8. ఎల్లారెడ్డి గారి సీతారామ రెడ్డి
9. గాదిరాజు వెంకట సుబ్బరాజు
10. పెనక శరత్ చంద్ర రెడ్డి
11 .రామ్ రెడ్డి సాముల
12. బాలసుబ్రమణియన్ పళనిసామి
13. S.R.విశ్వనాథ్ రెడ్డి
14. గడ్డం సీతారెడ్డి
15 కృష్ణమూర్తి వైతినాథన్
16. సిద్ద వీర వెంకట సుధీర్ కుమార్
17 .సుదర్శన్ వేణు
18. నెరుసు నాగ సత్యం
19 .ఆర్.వి.దేశపాండే
20. అమోల్ కాలే
21. డా. ఎస్. శంకర్
22 .మిలింద్ కేశవ్ నార్వేకర్
23 .డాక్టర్ కేతన్ దేశాయ్
24. బోరా సౌరభ్
